BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 16 November 2026, 10:36 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మహిళా భద్రత విభాగం డీజీగా సౌమ్య మిశ్రా బాధ్యతల స్వీకరణ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 10:36 PM
4 వీక్షణలు

హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్)

లక్డీకాపూల్‌లోని మహిళా భద్రత విభాగం కార్యాలయంలో కొత్త డీజీగా సౌమ్య మిశ్రా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీ చారు సిన్హా నుంచి ఆమె బాధ్యతలు అందుకున్నారు. సౌమ్య మిశ్రా 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి.

మహిళలు, బాలికల భద్రత, రక్షణ, సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలకు ఆమె నాయకత్వం వహించనున్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నివారణకు చర్యలు చేపట్టడం, బాధితులకు అవసరమైన రక్షణ కల్పించడం, ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడం వంటి అంశాలపై మహిళా భద్రత విభాగం ప్రధానంగా దృష్టి సారించనుంది.

అలాగే మహిళలు, బాలికల భద్రతకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ, సమర్థవంతమైన భద్రతా చర్యలను అమలు చేయడంలో సౌమ్య మిశ్రా కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.