BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 16 November 2026, 10:20 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఐసీసీ ఛైర్మన్‌గా జైషా రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 10:20 PM
4 వీక్షణలు

బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం.. వరుసగా రెండోసారి బాధ్యతలు

బాలి (ఎన్ టుడే న్యూస్):

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా జైషా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో డైరెక్టర్లు ఆయనను రెండేళ్ల పదవీకాలానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఐసీసీ ఛైర్మన్‌గా జైషా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.

తనపై నమ్మకం ఉంచి మరోసారి ఛైర్మన్‌గా ఎన్నుకున్న ఐసీసీ బోర్డు డైరెక్టర్లకు జైషా కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఐసీసీ చరిత్రలో వరుసగా రెండోసారి ఛైర్మన్ పదవిని దక్కించుకున్న మూడో వ్యక్తిగా జైషా నిలిచారు. గతంలో శశాంక్ మనోహర్, గ్రెగ్ బార్క్‌లే ఈ ఘనత సాధించారు. వారి తర్వాత ఈ పదవిని వరుసగా రెండోసారి చేపట్టనున్న వ్యక్తిగా జైషా గుర్తింపు పొందారు.

ఈ ఎన్నికతో అంతర్జాతీయ క్రికెట్ పరిపాలనలో జైషా మరోసారి కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.