BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 16 November 2026, 10:21 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కొండారెడ్డిపల్లి వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా కలికాయ నారాయణ నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
16 Nov, 2026 - 10:21 PM
4 వీక్షణలు

మండల పార్టీ నాయకులు, గ్రామాల ప్రజల ఆశీస్సుల మధ్య నామినేషన్ దాఖలు

హెచ్‌ఎం పాడు (ఎన్ టుడే న్యూస్):

ప్రకాశం జిల్లా హెచ్‌ఎం పాడు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కలికాయ నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకుల మద్దతుతో ఆయన నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నెక్కంటి శ్రీనివాసులు రెడ్డి, కలికాయ మాలకొండ రాయుడు, కలికాయ బుజ్జి, జగదాబి కొండమ రాజు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజల ఆశీస్సులతో కలికాయ నారాయణ నామినేషన్ దాఖలు చేసినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.

నామినేషన్ ప్రక్రియలో పలు అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు నాయకులు పేర్కొన్నారు. కనిగిరి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ నిర్ణయం మేరకు కలికాయ నారాయణ నామినేషన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. కొండారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజల సహకారంతో ఎన్నికల బరిలో ముందుకు సాగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.