BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 10:23 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కాకతీయ వైద్య కళాశాలలో ఘనంగా వైట్ కోట్ వేడుక

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
27 Oct, 2026 - 10:23 PM
18 వీక్షణలు

తొలి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు వైద్య వృత్తి బాధ్యతలపై దిశానిర్దేశం

వరంగల్ | ఎన్‌ టుడే న్యూస్‌:

కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం వైట్ కోట్ వేడుకను ఘనంగా నిర్వహించారు. వైద్య విద్యలోకి అడుగుపెట్టిన నూతన విద్యార్థులకు వైద్య వృత్తి ప్రాధాన్యత, బాధ్యతలను గుర్తుచేసేలా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ వేడుకకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ కె. రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్య విద్యార్థుల జీవితంలో వైట్ కోట్ వేడుక ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. వైద్య వృత్తిలో సేవాభావం, క్రమశిక్షణ, నైతిక విలువలు, రోగుల పట్ల గౌరవం ఎంతో ముఖ్యమనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది.

ఈ కార్యక్రమంలో కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. మోహన్ దాస్, వైస్ ప్రిన్సిపల్స్, వివిధ విభాగాల అధిపతులు (హెచ్‌ఓడీలు), అధ్యాపకులు, తొలి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.