BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం
Test 4
Date of Publish : 23 November 2026, 06:49 pm
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్‌లో క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
23 Nov, 2026 - 06:49 PM
16 వీక్షణలు

శివకేశవుల అనుగ్రహంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి: గటడి ఆనంద్

ఆర్మూర్: ఆర్మూర్ మండల క్షత్రియ సంఘం అధ్యక్షుడు గటడి ఆనంద్, కార్యదర్శి దొండి కొబ్బని రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొని కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గటడి ఆనంద్ మాట్లాడుతూ.. శివకేశవుల అనుగ్రహంతో కార్తీక దీపాల కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లోని చీకట్లను తొలగించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్షత్రియ సంఘం సభ్యులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.