BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 October 2026, 12:47 pm
Posted by : ANTHATI NARENDAR

ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
10 Oct, 2026 - 12:47 PM
19 వీక్షణలు

మదర్ డైరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి  జన్మదినాన్ని పురస్కరించుకుని చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో, అలాగే నార్కట్‌పల్లిలోని ఆదరణ అనాథ వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి గుత్తా జితేందర్ రెడ్డి  గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ యువజన నాయకులు జన్నపాల రాము, బోయ స్వామి, మేడబోయిన శ్రీను , వసుకుల స్వామి ,పెండల ప్రభు కుమార్, జన్నపాల మహేష్,బోల్లెపల్లి మహేష్, బొమ్మకంటి శివ తదితరులు పాల్గొని గౌరవ శ్రీ గుత్తా జితేందర్ రెడ్డి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జన్మదిన వేడుకలను సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ, వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పాల్గొన్న వారు పేర్కొన్నారు