BREAKING
thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి
Test 4
Date of Publish : 24 November 2026, 12:37 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

నామినేషన్ల తిరస్కరణపై వైసీపీ అభ్యర్థి వెంకటరత్నమ్మ ఆవేదన

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / చంద్రశేఖరపురం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
24 Nov, 2026 - 12:37 PM
9 వీక్షణలు

మూడు సెట్ల నామినేషన్లు తిరస్కరించారని ఆరోపణ.. రీ నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్

చంద్రశేఖరపురం, నవంబర్ 24, ఎన్ టుడే న్యూస్:

చంద్రశేఖరపురం మండలం చెర్లోపల్లి పంచాయతీ వైసీపీ అభ్యర్థి కేతన బోయిన వెంకటరత్నమ్మ తన నామినేషన్ల తిరస్కరణపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆమె తెలిపారు. నామినేషన్ పత్రాల్లో ఎలాంటి లోపాలు లేవని చెప్పినప్పటికీ, రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారని ఆరోపించారు.

అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు రిటర్నింగ్ అధికారి లోబడి తన నామినేషన్లను తిరస్కరించారని వెంకటరత్నమ్మ ఆరోపించారు. చెర్లోపల్లి గ్రామంలో వైసీపీ బలంగా ఉండటంతో, ఓటమి భయంతోనే ఈ విధంగా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన నామినేషన్ల తిరస్కరణ నిర్ణయాన్ని రద్దు చేయాలని, రీ నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆమె కోరారు. సంబంధిత అధికారులు ఈ వ్యవహారంపై స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.