BREAKING
thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి
Test 4
Date of Publish : 24 November 2026, 11:50 am
Posted by : THALLAPALLI LAKSHMANA

గాయంవారిపల్లి సర్పంచ్ అభ్యర్థి జ్యోతికి మద్దతుగా టీడీపీ నాయకుల ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
24 Nov, 2026 - 11:50 AM
11 వీక్షణలు

మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

హెచ్‌ఎం పాడు, నవంబర్ 24, ఎన్ టుడే న్యూస్:

హెచ్‌ఎం పాడు మండలంలోని గాయంవారిపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వేశపోగు జ్యోతికి మద్దతుగా మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి జ్యోతికి కేటాయించిన మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను నాయకులు కోరారు.

గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పల్లాల నారపరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మురహరి నరసయ్య, కొండారెడ్డిపల్లి ఎంపీటీసీ రెడ్డెం తిరుపతిరెడ్డి, మండల నాయకులు తిరుపాలు రెడ్డి, కత్తి అజయ్, శశికాంత్ రెడ్డి, కంది లాజరస్ పాల్గొన్నారు.

అలాగే నల్లగండ్ల సర్పంచ్ వేశపోగు రాజేష్, కొండారెడ్డిపల్లి సర్పంచ్ బొల్లం ఏడుకొండలు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు అంబటి అనిల్‌తో పాటు గాయంవారిపల్లి టీడీపీ నాయకులు, కేఎస్ఎస్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు.