BREAKING
thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి
Test 4
Date of Publish : 24 November 2026, 12:20 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

తిమ్మారెడ్డిపల్లిలో ఈ నెల 27, 28 తేదీల్లో సద్గురు నాసర్ భగవాన్ 26వ ఉర్సు మహోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
24 Nov, 2026 - 12:20 PM
9 వీక్షణలు

రెండు రోజుల పాటు గంధ మహోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు చేస్తున్న ఉత్సవ కమిటీ

హనుమంతునిపాడు, నవంబర్ 24, ఎన్ టుడే న్యూస్:

హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో వెలసిన సద్గురు నాసర్ భగవాన్ వారి 26వ ఉర్సు గంధ మహోత్సవాన్ని ఈ నెల 27, 28 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ ధర్మకర్త ముక్కు నాసర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపడుతున్నారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యుడు ముక్కు ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఉత్సవాలను భక్తుల భాగస్వామ్యంతో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27న చిన్న పండుగ, 28న పెద్ద పండుగ నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త ముక్కు నాసర్ రెడ్డి వెల్లడించారు.

రెండు రోజుల పాటు జరిగే ఉర్సు గంధ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు పర్యవేక్షిస్తున్నారు.