BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 20 May 2026, 07:34 pm
Posted by : రాజేష్ తాళ్లపెల్లి

హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్

తెలంగాణ
/ కరీంనగర్ / కరీంనగర్ అర్బన్
Reporter
రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
20 May, 2026 - 07:34 PM
207 వీక్షణలు

హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ 

ఇటీవల వచ్చిన హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ గా బి కిషన్ బాధ్యతలు స్వీకరించినందువలన బీసీ ఆజాది  ఫెడరేషన్ రాష్ట్ర నాయకుల శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానాన్ని ఉంచాలని అభివృద్ధి విషయంలో కానీ పన్నుల విషయంలో కానీ హుజూరాబాద్ ను అని రంగాలలో అభివుర్ది చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బి సి ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్ బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్ప కాయల సాగర్ మండల ఉపాధ్యక్షుడు కొలిపాక క్రాంతి కుమార్ ప్రధాన కార్యదర్శి మమునూరి ప్రవీణ్ కూడికల ప్రభాకర్ m.d. బాబర్ పోతారపు అశోక్ ఆళ్ల కేశవులు కోడూరి శ్రీనివాస్ బోయిన సంపత్ గాలి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేశారు