BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 22 May 2026, 11:09 pm
Posted by : V శ్రీనివాస్

హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం

తెలంగాణ
/ హైదరాబాద్ / హిమాయత్‌నగర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 May, 2026 - 11:09 PM
193 వీక్షణలు

హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం 

శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు..

యువతి వయస్సు 20 నుండి 25 మధ్య ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు..!

యువతి వివరాలు తెలియలేదని.. పైన ఉన్న ఫోటో ద్వారా ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ నెంబర్ : 8712661598 కు కాల్ చేసి చెప్పాలని..తద్వారా వెంటనే యువతి కుటుంబ సభ్యులకు త్వరగా డెడ్ బాడీని స్వాధీన పరిచే అవకాశముంటుందని అధికారులు విజ్ఞప్తి చేశారు..!

నగరం పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించామని.. మిస్సింగ్ కేసుల ఆధారంగా మృతురాలి వివరాలు గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని లేక్ పోలీస్ స్టేషన్ సీఐ తెలిపారు..!