BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 09:27 am
Posted by : DAVU RAVINDER REDDY

HYDలో దేవుడి పాత పటాలు, విగ్రహాలు ఉన్నాయా? ఇది మీ కోసమే!

తెలంగాణ
28 Aug, 2026 - 09:27 AM
57 వీక్షణలు

HYDలో దేవుడి పాత పటాలు, విగ్రహాలు ఉన్నాయా? ఇది మీ కోసమే!

ఇంట్లో పూజించిన పాత దేవుడి పటాలు, విగ్రహాలు, క్యాలెండర్లను పారేయలేక ఇబ్బంది పడుతున్నారా? మీ భక్తికి భంగం వాటిల్లకుండా పర్యావరణానికి హాని కలగకుండా GHMC 'ప్రాజెక్ట్ ఉద్వాసన' అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ శనివారం ఉదయం 8:30 నుంచి 11:00 గంటల వరకు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 29 ప్రముఖ దేవాలయాల్లో వీటిని సమర్పించవచ్చు. సేకరించిన పవిత్ర సామాగ్రిని GHMC గౌరవప్రదంగా Recycle చేస్తుంది.