BREAKING
thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ
Test 4
Date of Publish : 19 November 2026, 11:13 am
Posted by : NUNE SRIKANTH

ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
19 Nov, 2026 - 11:13 AM
10 వీక్షణలు

హరిత విప్లవం, పేదరిక నిర్మూలనకు విశేష కృషి చేసిన ధీరవనితగా అభివర్ణన

ఆర్మూర్ (ఎన్ టుడే న్యూస్): భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న దివంగత ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి కొనియాడారు.

భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, హరిత విప్లవానికి ప్రోత్సాహం అందించడంతో పాటు పేదరిక నిర్మూలన కోసం ఆమె కృషి చేశారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో తనదైన ముద్ర వేసిన ధీరవనితగా ఇందిరా గాంధీ నిలిచిపోయారని వినయ్ రెడ్డి అన్నారు.