BREAKING
thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ
Test 4
Date of Publish : 19 November 2026, 11:02 am
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
19 Nov, 2026 - 11:02 AM
17 వీక్షణలు

ఆరు గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల కేటాయింపు

ఆర్మూర్ (ఎన్ టుడే న్యూస్): ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా రూ.2.41 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు.

ఈ నిధుల్లో భాగంగా ఆర్మూర్ మండలంలోని పల్లె గ్రామానికి రూ.30 లక్షలు, నందిపేట్ మండలంలోని సిరిపూర్ గ్రామానికి రూ.30 లక్షలు, జోజిపేట్‌కు రూ.25 లక్షలు, రైతు ఫారంకు రూ.22 లక్షలు, డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామానికి రూ.30 లక్షలు, సిరిపురం గ్రామానికి రూ.30 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

ఈ నిధులతో ఆయా గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి అవకాశం కలగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.