BREAKING
thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ
Test 4
Date of Publish : 19 November 2026, 11:40 am
Posted by : MOOLA RAJENDRA REDDY

రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
19 Nov, 2026 - 11:40 AM
15 వీక్షణలు

టేబుల్‌పై నాణేల కుప్ప చూసి ఆశ్చర్యపోయిన అధికారులు.. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన అభ్యర్థి

బండి ఆత్మకూరు (ఎన్ టుడే న్యూస్): పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా బండి ఆత్మకూరులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి పత్తేకాళ్ల ఇలియాస్ తన నామినేషన్ ఫీజు రూ.1,500ను నాణేల రూపంలో ఎన్నికల అధికారులకు అందజేశారు.

ఒక్కసారిగా టేబుల్‌పై నాణేలు కుప్పగా పోయడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. నామినేషన్ ఫీజును నాణేల రూపంలో చెల్లించిన ఇలియాస్ వినూత్న చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రచార ఆర్భాటం లేకుండానే ఈ ఘటనతో ఆయన పేరు స్థానికంగా మార్మోగుతోంది.