BREAKING
thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి
Test 4
Date of Publish : 19 November 2026, 08:56 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నామినేషన్‌కు వెళ్తున్న సర్పంచ్ అభ్యర్థిపై దాడి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Nov, 2026 - 08:56 AM
7 వీక్షణలు

అభ్యర్థితో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు.. కార్ల ధ్వంసం

పుంగనూరు, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): అన్నమయ్య జిల్లా పుంగనూరు రూరల్ మండలం బండ్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిపై దాడి జరిగినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. నామినేషన్ దాఖలు చేసేందుకు ఎన్నికల అధికారులు చదర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి వెళ్తుండగా మార్గమధ్యంలో టీడీపీకి చెందిన వ్యక్తులు, కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు పేర్కొన్నాయి.

ఈ ఘటనలో సర్పంచ్ అభ్యర్థితో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం. వారు ప్రయాణిస్తున్న కార్లపై కూడా దాడి చేసి నష్టం కలిగించినట్లు ఆరోపణలు వచ్చాయి.

నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న అభ్యర్థులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి దాడులకు భయపడకుండా ప్రజాస్వామ్య హక్కుల కోసం నిలబడతామని స్పష్టం చేశాయి.