BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 19 November 2026, 05:02 am
Posted by : NAGARAJU GADE

రాజాం స్థానిక ఎన్నికల్లో కూటమి విజయాలు పార్టీ శ్రేణుల సమష్టి కృషికి నిదర్శనం

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
19 Nov, 2026 - 05:02 AM
22 వీక్షణలు

రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌కుమార్

రాజాం, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి సాధించిన మెజారిటీ ఉత్తరాంధ్రకే గర్వకారణమని రాజ్యసభ సభ్యుడు, జిల్లా పరిశీలకుడు చింతకాయల విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ విజయాలు పార్టీ శ్రేణుల సమష్టి కృషికి నిదర్శనమని అన్నారు.

బుధవారం రాజాం మండలం శ్యాంపురంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన విజయ్‌కుమార్‌కు మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు.

అనంతరం రాజాం మున్సిపల్ ఎన్నికలపై పార్టీ ముఖ్య నాయకులు, కూటమి నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీకి కేటాయించిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సౌజన్యలతతో పాటు, 32 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.