BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 08:43 pm
Posted by : K MAHESH

పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 08:43 PM
14 వీక్షణలు

తిరుమలలో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆత్మసంతృప్తి పొందిన దంపతులు

బయ్యారం, నవంబర్ 18: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని బయ్యారం మండలానికి చెందిన చంద్రారెడ్డి, స్వర్ణలత దంపతులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ పోలీసు ఉద్యోగి చంద్రారెడ్డి తన సతీమణితో కలిసి తిరుమల క్షేత్రాన్ని సందర్శించి శ్రీవారి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పదవీ విరమణ అనంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతున్న ఈ దంపతులు స్వామివారి సన్నిధిలో సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావించారు. శ్రీవారి సేవతో మనసుకు ప్రశాంతత, ఎంతో ఆత్మసంతృప్తి కలిగిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పోలీసు శాఖలో విధులు నిర్వహించి సేవలందించిన చంద్రారెడ్డి, పదవీ విరమణ అనంతరం ఆధ్యాత్మిక సేవలోనూ పాల్గొనడంపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.