BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 09:04 pm
Posted by : PAMMI NAVEENKUMAR

వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
18 Nov, 2026 - 09:04 PM
15 వీక్షణలు

కుడుపూడి శ్రీనివాస్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

కొత్తపేట (ఎన్ టుడే న్యూస్): కొత్తపేట నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రావులపాలెం మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్‌కు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రావులపాలెం మండలానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి పార్టీ మారడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల్లో చోటుచేసుకుంటున్న చేరికలు, మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఆసక్తి నెలకొంది.