BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 09:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మెట్టగుట్టలో ఈనెల 24న కృత్తికా జ్యోతి దీపోత్సవం **కార్తీక పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ, ప్రత్యేక దీప ప్రజ్వలన కార్యక్రమాలు**

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 09:36 PM
32 వీక్షణలు

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ సరిహద్దులోని మెట్టగుట్టపై కొలువైన శ్రీగజలక్ష్మీ సమేత శ్రీశేషాచల శ్రీనివాసస్వామి దేవస్థానంలో ఈనెల 24వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా కృత్తికా జ్యోతి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆలయం వద్ద గిరిప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు కృత్తికా జ్యోతి ప్రజ్వలనతో పాటు దీపోత్సవం నిర్వహించనున్నారు. కార్తీక మాస పవిత్రతను చాటుతూ నిర్వహించే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ చైర్మన్ పంది వెంకట్రావు కోరారు.