BREAKING
thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి
Test 4
Date of Publish : 19 November 2026, 09:04 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠకు రూ.10 వేల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Nov, 2026 - 09:04 AM
5 వీక్షణలు

మేలుపట్ల అభయ ఆంజనేయస్వామి ఆలయానికి ఆసూరి బాలాజీ ఆర్థిక సహాయం

పుంగనూరు, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు మేలుపట్లలో ఉన్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో నవంబర్ 20, 2026న శ్రీ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 2వ వార్డు కౌన్సిలర్ ఆసూరి నాగరత్నమ్మ కుమారుడు ఆసూరి బాలాజీ రూ.10 వేల విరాళాన్ని అందజేశారు.

ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యుడు గంగాధర్ రెడ్డికి అందించారు. ఆలయంలో జరగనున్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి సహకారంగా ఈ విరాళం అందించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనారిటీ నాయకుడు, అంజుమన్ కమిటీ కార్యదర్శి సయ్యద్ ఇబ్రహీం, పుంగనూరు టౌన్ క్లస్టర్ ఇన్‌చార్జి నూరుల్లా, ఉస్మాన్, నాసీర్, రాజేష్, షేక్ ఖాజా పీర్, ఈశ్వర, రిహాన్, సలామత్, షావలి, నాగరాజ తదితర నాయకులు పాల్గొన్నారు.