BREAKING
thumb ● సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు thumb ● ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు thumb ● ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం thumb ● ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు thumb ● ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు thumb ● ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం thumb ● ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు
Test 4
Date of Publish : 19 November 2026, 12:09 pm
Posted by : RAMU JAJU

ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం అందజేత

తెలంగాణ
/ నిజామాబాద్ / నందిపేట్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
19 Nov, 2026 - 12:09 PM
9 వీక్షణలు

లబ్ధిదారురాలు దంపల సిందూజకు ప్రొసీడింగ్ కాపీ అందించిన సర్పంచ్ చిన్నారెడ్డి

డొంకేశ్వర్, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గాదెపల్లి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు దంపల సిందూజకు గ్రామ సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి మంజూరు పత్రాన్ని అందజేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఇంటి మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, కారోబార్, గ్రామస్తులు పాల్గొన్నారు.