BREAKING
thumb ● సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు thumb ● ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు thumb ● ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం thumb ● ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు thumb ● ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు thumb ● ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం thumb ● ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు
Test 4
Date of Publish : 19 November 2026, 12:30 pm
Posted by : MUSUGU GOPI

న్యూ చిట్యాల కూటమి సర్పంచ్ అభ్యర్థిగా నున్సావతు నాగమణి హనుమంతరావు నాయక్ నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
19 Nov, 2026 - 12:30 PM
10 వీక్షణలు

చాయపాలెం సెంటర్‌లో నామినేషన్ దాఖలు

న్యూ చిట్యాల, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

న్యూ చిట్యాల గ్రామ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా నున్సావతు నాగమణి హనుమంతరావు నాయక్ ఈరోజు చాయపాలెం సెంటర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి బెల్లంకొండ మండల నూతన జెడ్పీటీసీ నున్సావతు జ్యోతి ప్రసాద్ నాయక్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో న్యూ చిట్యాల టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.