BREAKING
thumb ● సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు thumb ● ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు thumb ● ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం thumb ● ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు thumb ● ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు thumb ● ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం thumb ● ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు
Test 4
Date of Publish : 19 November 2026, 01:21 pm
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
19 Nov, 2026 - 01:21 PM
11 వీక్షణలు

ఆర్మూర్ మండలంలోని 9 పాఠశాలలకు రూ.67 లక్షలు.. ఆలూర్ మండలంలోని ఒక పాఠశాలకు రూ.10 లక్షలు

ఆర్మూర్, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రూ.77 లక్షల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఇందులో ఆర్మూర్ మండలంలోని 9 పాఠశాలలకు రూ.67 లక్షలు, ఆలూర్ మండలంలోని ఒక పాఠశాలకు రూ.10 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు.

ఆర్మూర్ మండలంలోని పాఠశాలలకు మంజూరైన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి:

  • దేగాం ఎంపీపీఎస్ పాఠశాల – రూ.10 లక్షలు

  • కానాపూర్ ఎంపీపీఎస్ పాఠశాల – రూ.10 లక్షలు

  • ఇస్సాపల్లి జెడ్పీపీఎస్ పాఠశాల – రూ.10 లక్షలు

  • అంకాపూర్ ఉర్దూ పాఠశాల – రూ.3.75 లక్షలు

  • పాతేపూర్ జెడ్పీపీఎస్ పాఠశాల – రూ.10 లక్షలు

  • సూరబిర్యాల ఎంపీపీఎస్ పాఠశాల – రూ.5.25 లక్షలు

  • మంథని జెడ్పీపీఎస్ పాఠశాల – రూ.6 లక్షలు

  • మగ్గిడి ఎంపీపీఎస్ పాఠశాల – రూ.7.50 లక్షలు

  • ఇస్సాపల్లి ఎంపీపీఎస్ పాఠశాల – రూ.4.50 లక్షలు

ఈ తొమ్మిది పాఠశాలలకు మొత్తం రూ.67 లక్షలు మంజూరయ్యాయి. ఆలూర్ మండలంలోని ఒక పాఠశాలకు మరో రూ.10 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అభివృద్ధి పనులకు అవకాశం కలగనుంది.