BREAKING
thumb ● సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు thumb ● ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు thumb ● ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం thumb ● ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు thumb ● ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు thumb ● ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం thumb ● ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు
Test 4
Date of Publish : 19 November 2026, 01:03 pm
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
19 Nov, 2026 - 01:03 PM
11 వీక్షణలు

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చ

ఆర్మూర్, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి అధ్యక్షతన ఆర్మూర్ మండలంలోని పీవీఆర్ భవన్‌లో సర్పంచ్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వినయ్ రెడ్డి హాజరయ్యారు.

సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శాంతితో పాటు మండలంలోని పలువురు సర్పంచ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రస్తుతం జరుగుతున్న పనులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.