BREAKING
thumb ● సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు thumb ● ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు thumb ● ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం thumb ● ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు thumb ● ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు thumb ● ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం thumb ● ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు
Test 4
Date of Publish : 19 November 2026, 12:32 pm
Posted by : K MAHESH

ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 12:32 PM
12 వీక్షణలు

ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. ఆమె ఆశయాలు, స్ఫూర్తితోనే నేటికీ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని పేర్కొన్నారు.

దేశం కోసం ఇందిరాగాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఇందిరాగాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.