BREAKING
thumb ● సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు thumb ● ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు thumb ● ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం thumb ● ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు thumb ● సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు thumb ● ఇందిరాగాంధీ ఆశయాలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పాఠశాలలకు రూ.77 లక్షల నిధులు మంజూరు thumb ● ఆర్మూర్ మండలంలో సర్పంచ్‌ల సమావేశం thumb ● ఇందిరాగాంధీ ఆశయాల సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● రూ.1,500 నాణేలతో సర్పంచ్ నామినేషన్ thumb ● ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.2.41 కోట్ల నిధులు మంజూరు thumb ● చేపూర్ గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నిధులు మంజూరు thumb ● గురుకుల విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సహా ఐదుగురి అరెస్టు
Test 4
Date of Publish : 19 November 2026, 01:32 pm
Posted by : NUNE SRIKANTH

సూరబిర్యాల్‌లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
19 Nov, 2026 - 01:32 PM
9 వీక్షణలు

చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఉప సర్పంచ్, గ్రామస్థులు

ఆర్మూర్, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

ఆర్మూర్ మండలం సూరబిర్యాల్ గ్రామంలో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ ఉప సర్పంచ్ మంచిర్యాల రాము, గ్రామ ప్రజలు కలిసి ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

దేశ స్వాతంత్ర్య పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.