BREAKING
thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Test 4
Date of Publish : 18 November 2026, 02:44 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్ల పరిశీలన

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
18 Nov, 2026 - 02:44 PM
10 వీక్షణలు

ప్రారంభానికి ముందే అన్ని ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు అమలు చేయాలి: కమిషనర్ టి. వెంకన్న

ఖాజీపేట | నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్):

ఖాజీపేటలో త్వరలో ప్రారంభం కానున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదాల నివారణకు చేపట్టిన భద్రతా ఏర్పాట్లను కమిషనర్ టి. వెంకన్న పరిశీలించారు. ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీ పరికరాలు, అగ్నిమాపక వ్యవస్థలు, ఇతర భద్రతా చర్యలను ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఫ్యాక్టరీ ప్రారంభానికి ముందే అన్ని అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. అగ్నిప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచడంతో పాటు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.