BREAKING
thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● గోపాలపూర్‌కు రూ.3.45 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు thumb ● గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 18 మంది అరెస్ట్ thumb ● మెర్లపాలెంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు, పలువురు కుటుంబాల చేరిక thumb ● ర్యాలిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు.. కూటమి ధర్మం పాటించాలని పిలుపు thumb ● వద్దిపర్రు సర్పంచ్ అభ్యర్థిగా వీరవల్లి సుబ్రహ్మణ్యం ఎంపిక thumb ● జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలు thumb ● వివాహ ఆహ్వానాన్ని అందించిన మల్లేపల్లి కుటుంబం.. హాజరవుతానని కేసీఆర్ హామీ thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Test 4
Date of Publish : 18 November 2026, 02:45 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఇద్దరు ఆడపిల్లలే జన్మించారంటూ వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

తెలంగాణ
/ సిద్దిపేట
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
18 Nov, 2026 - 02:45 PM
7 వీక్షణలు

కుల వివక్ష, అదనపు కట్నం పేరుతో భర్త, అత్తింటివారి వేధింపులే కారణమని తల్లి ఫిర్యాదు

2019లో మనీషా అలియాస్ షాహీనా (25) మహమ్మద్ సోహెల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అప్పటి నుంచి ఇద్దరు ఆడపిల్లలే పుట్టారంటూ భర్త సోహెల్, అతని కుటుంబ సభ్యులు మనీషాను వేధించడం ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా తక్కువ కులానికి చెందినదానివంటూ కుల వివక్షకు పాల్పడుతూ, అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేశారని, శారీరకంగా కూడా వేధింపులకు గురిచేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వేధింపులపై గతంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం.

అయినప్పటికీ భర్త, అత్తింటివారి ప్రవర్తనలో మార్పు రాకపోగా వేధింపులు మరింత పెరిగాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మనీషా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

మనీషా తల్లి రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేధింపులకు సంబంధించిన ఆరోపణలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.