BREAKING
thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు
Date of Publish : 14 September 2026, 10:57 pm
Posted by : ANTHATI NARENDAR

ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
14 Sep, 2026 - 10:57 PM
0 వీక్షణలు

ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన

నల్లగొండ జిల్లా చిట్యాల మండల ఉరుమడ్ల గ్రామంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం నాడు భారీ వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్ ట్రాలీపై ప్రత్యేకంగా అలంకరించి, ప్రధాన వీధుల గుండా కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు.

స్థానిక యువకులు, భక్తులు డప్పు వాయిద్యాలు, జయజయధ్వనుల నడుమ లంబోదరుడిని పూజామండపానికి తరలించి, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉరుమడ్లలో ప్రతిష్ఠించిన ఈ భారీ గణనాథులని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు.