BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 08 March 2026, 08:42 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ
08 Mar, 2026 - 08:42 PM
406 వీక్షణలు
వెల్గటూర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసిన ZPHS పాఠశాల 2005–2006 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థినులు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ వెల్గటూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం వెల్గటూర్ మండల కేంద్రంలోని ZPHS పాఠశాలకు చెందిన 2005–2006 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థినులు ఒకచోట చేరి ఉత్సాహంగా ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కేక్ కట్ చేసి ఒకరికొకరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చదువుకున్న రోజుల్లోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి ప్రత్యేక రోజున పాత స్నేహితులందరూ కలవడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 2005–2006 బ్యాచ్‌కు చెందిన పలువురు మహిళా మిత్రులు పాల్గొన్నారు. #InternationalWomensDay #Velgatoor #ZPHS #SSC2006Batch #WomenEmpowerment #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube