BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 09 May 2026, 11:08 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం

తెలంగాణ
/ పెద్దపల్లి
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
09 May, 2026 - 11:08 AM
162 వీక్షణలు

కనబడుట లేదు: కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని కుక్కలగూడూర్ గ్రామానికి చెందిన మాచర్ల లావణ్య (W/o శ్రీనివాస్) అనే మహిళ శనివారం ఉదయం నుండి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుండి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది.

గుర్తులు :

​పేరు: మాచర్ల లావణ్య

​గ్రామం: కుక్కలగూడూర్

​అదృశ్యమైన సమయం: ఈరోజు ఉదయం 10 గంటలకు

​సంప్రదించాల్సిన నంబర్లు:

ఈమెకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే కింద పేర్కొన్న ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది.

​సెల్ నంబర్: 9000665463

​శ్రీధర్: 9398946602