BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 22 August 2026, 11:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కనుమూరు సహకార సొసైటీలో గోల్డ్ లోన్ లాకర్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 11:02 AM
70 వీక్షణలు

కనుమూరు సహకార సొసైటీలో గోల్డ్ లోన్ లాకర్ ప్రారంభం

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు గ్రామంలోని సహకార సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డ్ లోన్ లాకర్‌ను కేడీసీసీ చైర్మన్ నెట్టేం రఘురాం, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార సొసైటీల ద్వారా రైతులు, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

గోల్డ్ లోన్ లాకర్ ప్రారంభంతో కనుమూరు పరిసర గ్రామాల ప్రజలకు సులభంగా రుణ సౌకర్యం అందుబాటులోకి రానుందని సొసైటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.