BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

2024 డీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ర్యాంకు సాధించిన చిట్యాల వాసి కరీముద్దీన్

తెలంగాణ
01 Oct, 2024 - 01:39 AM
265 వీక్షణలు
నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన మహమ్మద్ ఖలీముద్దీన్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా హిందీ స్కూల్ అసిస్టెంట్ రెండో ర్యాంకు సాధించి విజయం సాధించాడు కలిముద్దీన్ గత 18 సంవత్సరాలగా వివిధ ప్రైవేట్ పాఠశాలలో హిందీ పండితునిగా విధులు నిర్వహిస్తూ ఆర్థిక పరిస్థితులను నిలదొక్కుకుంటూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు బి తన జీవితంలో కలియుముద్దీన్ జీవితంలో మొట్టమొదటిసారి గా నల్లగొండలోని శారదా విద్యా మందిర్ లో ఉపాధ్యాయులుగా చేరి అప్పటినుండి వివిధ పాఠశాలలను పనిచేసుకుంటూ డీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ర్యాంకును సాధించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా వేచి చూసిన తరుణం నాకు దక్కిందని జీవితంలో ఎంతో సంతోషంగా ఉందని ప్రభుత్వ పాఠశాలలో మేలైన విద్యను అందించడంలో తన వంతు కృషి చేస్తానని కలిముద్దీన్ సంతోషం వ్యక్తం చేశాడు ఈ సందర్భంగా చిట్యాల లోని పలువురు ప్రముఖులు అతని అభినందించారు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకున్నారని పనిముద్దీన్ తెలియజేశారు.