BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 April 2026, 08:42 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 08:42 AM
129 వీక్షణలు

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అయినటువంటి ఏప్రిల్ 16వ తేదీన పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ నందు ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె.సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు కరపత్రాలను పంచి, ఎల్పిజి గ్యాస్ సిలిండరు డెలివరీ తీసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు, గ్యాస్ లీక్ అయినప్పుడు మరియు అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు తీసుకోవలసిన నివారణ చర్యలను డెమో ద్వారా తెలియజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో భగత్సింగ్ కాలనీ ప్రజలు మరియు అగ్నిమాపక సిబ్బంది ఇ.సుబ్రమణ్యం, వి. లక్ష్మీనారాయణ, పి. ప్రసాద్ , జి. వెంకటరమణ, వి. కేశవ, బి. వినోద్ కుమార్, కె. మోహన్ బాబు, ఎస్.ఆర్. వి. ప్రకాష్, పి. ఆనంద పాల్గొనడం జరిగినది. దీంతోపాటు పట్టణంలోని ముఖ్యమైన ప్రదేశాలు అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్, స్కూల్స్, పెట్రోల్ బంకులు,  ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో అగ్నిమాపక సిబ్బంది పోస్టర్లను అతికించడం జరిగినది.