BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

కొండమడుగు BRS పార్టీ నూతన కమిటీనీ ఎన్నుకోవడం

తెలంగాణ
07 Sep, 2025 - 07:24 PM
90 వీక్షణలు
కొండమడుగు BRS పార్టీ నూతన కమిటీనీ ఎన్నుకోవడం  NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ కొండమడుగు BRS పార్టీ గ్రామశాఖ మరియు మాజీ ప్రజా ప్రతినిధుల మరియు పార్టీ పెద్దల ,నాయకులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో నూతన కమిటీనీ ఎన్నుకోవడం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా కనకబోయిన రాజా మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా MD మున్నా, ఉపాధ్యక్షులుగా కడిగళ్ళ బాబూరావు మరియు దొడ్డి రమేష్, కోశాధికారిగా బద్దం మాధవరెడ్డి,సహాయ కార్యదర్శిగా మట్ట లింగం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దలు,మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,యువకులు తదితరులు పాల్గొన్నారు... Follow us on Website Facebook Instagram YouTube