www.ntodaynews.com
కొండమడుగు BRS పార్టీ నూతన కమిటీనీ ఎన్నుకోవడం
తెలంగాణ
కొండమడుగు BRS పార్టీ నూతన కమిటీనీ ఎన్నుకోవడం
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
కొండమడుగు BRS పార్టీ గ్రామశాఖ మరియు మాజీ ప్రజా ప్రతినిధుల మరియు పార్టీ పెద్దల ,నాయకులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో నూతన కమిటీనీ ఎన్నుకోవడం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా కనకబోయిన రాజా మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా MD మున్నా, ఉపాధ్యక్షులుగా కడిగళ్ళ బాబూరావు మరియు దొడ్డి రమేష్, కోశాధికారిగా బద్దం మాధవరెడ్డి,సహాయ కార్యదర్శిగా మట్ట లింగం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దలు,మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,యువకులు తదితరులు పాల్గొన్నారు...
Follow us on
Website
Facebook
Instagram
YouTube