BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 12:16 pm
Posted by : MENDI SRINIVASARAO

బి.జె.పురం 5వ వార్డు సభ్యురాలిగా కొర్లాపు అన్నపూర్ణ ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
21 Nov, 2026 - 12:16 PM
17 వీక్షణలు

గ్రామ ఐక్యత, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం: టీడీపీ మండల జనరల్ సెక్రటరీ మండల రమా శంకర్ రావు

బి.జె.పురం (ఎన్ టుడే న్యూస్): జియ్యమ్మవలస మండలంలోని బి.జె.పురం గ్రామంలో 5వ వార్డు సభ్యురాలిగా కొర్లాపు అన్నపూర్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ జియ్యమ్మవలస మండల జనరల్ సెక్రటరీ మండల రమా శంకర్ రావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, నాయకుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏకగ్రీవ ఎన్నిక గ్రామంలో ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.

అనంతరం మండల రమా శంకర్ రావు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరాధ్య దైవమైన ఇప్పలపోలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ సంప్రదాయాలు, ఆచారాలు, ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ పండుగ నిర్వహణకు బాధ్యత తీసుకుంటానని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో బి.జె.పురం గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తామని వెల్లడించారు.

పదవుల కంటే ప్రజల అభివృద్ధే ముఖ్యమని, గ్రామ ప్రజల ఐక్యతే గ్రామానికి అసలైన బలమని నాయకులు పేర్కొన్నారు. ఏకగ్రీవ ఎన్నికతో ఏర్పడిన స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.