BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 02:05 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నేడు నాగార్జున సాగర్ నుంచి ఏపీకి కృష్ణా జలాల విడుదల

తెలంగాణ జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Nov, 2026 - 02:05 PM
11 వీక్షణలు

తాగునీటి అవసరాల కోసం 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు నాగార్జున సాగర్ నుంచి నేడు నీటిని విడుదల చేయనున్నారు. తాగునీటి సరఫరా కోసం మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నీటిని విడుదల చేయనున్నారు. తొలుత 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, అనంతరం దశలవారీగా ప్రవాహాన్ని పెంచనున్నారు. క్రమంగా నీటి విడుదలను 6 వేల క్యూసెక్కులకు చేర్చాలని అధికారులు నిర్ణయించారు.

ఈ నీటి విడుదలతో ఆయా జిల్లాల్లో తాగునీటి అవసరాలకు నీటి సరఫరా చేయనున్నారు.