BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు లో న్యాయవాదుల విధుల బహిష్కరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 06:45 PM
1 వీక్షణలు

కృష్ణాజిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తిరువూరు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. అక్టోబర్ 7 నుంచి 9వ తేదీ వరకు విధుల బహిష్కరణ చేపట్టాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయంలో భాగంగా బుధవారం తిరువూరు కోర్టులో న్యాయవాదులు విధులకు హాజరుకాకుండా నిరసన తెలిపారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గురువారం నుంచి కోర్టు ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు తిరువూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకురాత్రి జనార్ధన్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, కార్యదర్శి కనపర్తి రాంబాబు, సీనియర్ న్యాయవాదులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం సాధించే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.