BREAKING
thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ
Date of Publish : 07 October 2026, 09:47 pm
Posted by : MUSUGU GOPI

రాష్ట్రాన్ని పచ్చదనంతో సస్యశ్యామలం చేద్దాం

ఆంధ్రప్రదేశ్
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
07 Oct, 2026 - 09:47 PM
14 వీక్షణలు

కడియం: ఆంధ్రప్రదేశ్‌ను హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో నర్సరీ రైతుల భాగస్వామ్యం కీలకమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ రైతులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే కడియం నర్సరీ రైతులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సరీ రైతుల సహకారం అవసరమని నాగబాబు తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 కోట్ల మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 నుంచి 1,000 నర్సరీల వరకు అవసరమవుతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం కొన్ని నర్సరీలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ భారీ స్థాయిలో మొక్కలను అందుబాటులోకి తీసుకురావాలంటే ప్రైవేట్ నర్సరీ రైతుల భాగస్వామ్యం కూడా అవసరమని నాగబాబు తెలిపారు. పట్టణాలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు, ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భూములు, పట్టణాల్లోని ఓపెన్ స్పేస్‌లను హరిత ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

నర్సరీ రైతులకు నష్టం కలగకుండా మొక్కల కొనుగోలు ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని నాగబాబు పేర్కొన్నారు. అధిక ధరలు విధించకుండా, అదే సమయంలో రైతులకు నష్టం రాకుండా మొక్కలను అందించే విధంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ హరిత కార్యక్రమాల్లో నర్సరీ రైతులను భాగస్వాములను చేయడం ద్వారా వారికి స్థిరమైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపు మరింత కీలకమని నాగబాబు అన్నారు. ఏపీ గ్రీన్ నిర్