BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో 8వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మహా అన్నదాన కార్యక్రమం. thumb అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb రైతులకు అండగా రైతు నేస్తం రుణాలు thumb శ్రీవారి దేవస్థానంలో భూసేకరణపై త్రీ-మెన్ కమిటీ సమావేశం thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb కాగిత రామచంద్రాపురం లో 8వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మహా అన్నదాన కార్యక్రమం. thumb అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb రైతులకు అండగా రైతు నేస్తం రుణాలు thumb శ్రీవారి దేవస్థానంలో భూసేకరణపై త్రీ-మెన్ కమిటీ సమావేశం thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి..
Date of Publish : 22 September 2026, 10:19 am
Posted by : RAYI SREENIVASU

నెల్లిమర్లలో చిరుజల్లులు.. రైతులకు కొంత ఉపశమనం

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Rayi sreenivasu నెల్లిమర్ల నియోజకవర్గ ప్రతినిధి
22 Sep, 2026 - 10:19 AM
3 వీక్షణలు

నెల్లిమర్ల: నెల్లిమర్ల పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు కొంత ఉపశమనం పొందుతున్నారు.

వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది. పంటలకు ఈ వర్షం కొంత మేలు చేస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసి సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడాలని రైతులు కోరుతున్నారు.
నెల్లిమర్ల పరిసర ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.