BREAKING
thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ
Date of Publish : 15 September 2026, 09:41 am
Posted by : PAMMI NAVEENKUMAR

అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
15 Sep, 2026 - 09:41 AM
30 వీక్షణలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా తనను నియమించిన పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి జనిపిరెడ్డి కృష్ణంరాజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

తనకు ఈ బాధ్యత దక్కడంలో ఎంతో కృషి చేసి, ఎల్లప్పుడూ అండగా నిలిచిన చిర్ల జగ్గిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని కృష్ణంరాజు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ విధానాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యలను విస్తృతంగా వెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

పార్టీ కోసం, ప్రజల కోసం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తూ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని జనిపిరెడ్డి కృష్ణంరాజు తెలిపారు.

– జనిపిరెడ్డి కృష్ణంరాజు
జనరల్ సెక్రటరీ
డిస్ట్రిక్ట్ సోషల్ మీడియా వింగ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా