BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 13 October 2026, 09:39 pm
Posted by : కూనురు మధు

అమ్మవారి దీవెనలు ప్రజలపై ఉండాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Oct, 2026 - 09:39 PM
16 వీక్షణలు


NTODAY NEWS : చిట్యాల, 

కనకదుర్గ అమ్మవారి దీవెనలు తెలంగాణ ప్రజల పైన ఉండాలని నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు ఆయన పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతను అన్నపూర్ణదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు బొబ్బలి శివశంకర్‌రెడ్డి–శ్వేత దంపతులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. తొలుత అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న ఆయన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండె సైదులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు , షబానా అజీమ్, నాయకులు కల్లూరి మల్లారెడ్డి, జిట్టా బొందయ్య, జమాండ్ల శ్రీనివాసరెడ్డి, ఆగు అశోక్, బొలుగూరి సైదులు, చెరుకు బాలు, ఆవుల ఆనంద్, తోటకూరి అనిల్, రాగుల శివ, రుద్రారపు కృష్ణ, జమాండ్ల చందు, పాల నవీన్, చేపూరి శ్రీనివాస్, మాసంపెళ్లి వెంకన్న, రామగిరి జనార్ధన్‌రావు, రవీందర్‌రావు, సుర్కంటి నర్సిరెడ్డి, కూనూరు శంకర్, చింతపల్లి ప్రవీణ్, నరేష్, రిశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.