BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 04:55 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బండి భగీరథ్‌కు మేడ్చల్‌ పోక్సో కోర్టు ఆదేశాలు

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Nov, 2026 - 04:55 PM
27 వీక్షణలు

వచ్చే ఏడాది జనవరి 28న కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాలని సూచన

మైనర్ బాలికను వేధించాడనే ఆరోపణలపై బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో మేడ్చల్‌ పోక్సో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 28న కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

తమ 17 ఏళ్ల మైనర్ కుమార్తెను వేధించాడని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఏడాది మే 8న బండి భగీరథ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం మే 16న భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణలో భాగంగా జనవరి 28న కోర్టుకు హాజరు కావాలని మేడ్చల్‌ పోక్సో కోర్టు ఆదేశించింది.