BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 October 2026, 10:16 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సౌతాఫ్రికా సఫారీలో సింహాల మధ్య మంత్రి సీతక్క

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
12 Oct, 2026 - 10:16 PM
8 వీక్షణలు

హైదరాబాద్: సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా తెలంగాణ మంత్రి సీతక్క అక్కడి చారిత్రక ప్రదేశాలు, వన్యప్రాణులు, గిరిజన ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా సఫారీలో రెండు శిక్షణ పొందిన సింహాల మధ్య కొంతసేపు గడిపారు. సింహాల వెనుక సీతక్క నడుస్తున్న వీడియోను ఆమె తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేయడంతో ఈ దృశ్యం ఆసక్తికరంగా మారింది.

పర్యటనలో భాగంగా సీతక్క అక్కడ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే సౌతాఫ్రికాలో అమలవుతున్న వ్యవసాయ విధానాలు, గిరిజన ప్రాంతాల పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.

మంత్రి సీతక్క సౌతాఫ్రికా పర్యటన నిన్నటితో ముగిసింది. పర్యటనలోని వివిధ కార్యక్రమాలు, సింహాలతో ఉన్న వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.