BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 06:11 pm
Posted by : KOPURI LAKSHMAN

జుజ్జూరులో కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే తంగిరాల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
26 Nov, 2026 - 06:11 PM
39 వీక్షణలు

టీడీపీ బలపరిచిన సర్పంచి అభ్యర్థి నెమలిపురి మల్లేశ్వరిని గెలిపించాలని ఇంటింటా ఓట్ల అభ్యర్థన

ఎన్టీఆర్ జిల్లా, ఎన్ టుడే న్యూస్:

వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో కూటమి అభ్యర్థుల తరఫున నందిగామ ఎమ్మెల్యే తంగిరాల విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ బలపరిచిన సర్పంచి అభ్యర్థి నెమలిపురి మల్లేశ్వరి, వార్డు సభ్యులతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా సర్పంచి అభ్యర్థి నెమలిపురి మల్లేశ్వరికి ఓట్లు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే తంగిరాల గ్రామస్థులను కోరారు. గ్రామ అభివృద్ధికి ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు పనిచేస్తారని తెలిపారు.