BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 18 August 2026, 01:15 pm
Posted by : BOYA SWAMY

నార్కట్‌పల్లి మండలంలోని ఆదరణ ఆశ్రమంలో కొలను ఆనంద రెడ్డి జన్మదిన వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
18 Aug, 2026 - 01:15 PM
78 వీక్షణలు

నార్కట్‌పల్లి మండలంలోని ఆదరణ ఆశ్రమంలో కొలను ఆనంద రెడ్డి జన్మదిన వేడుకలు   

నార్కట్‌పల్లి మండలంలోని ఆదరణ అనాధ వృద్ధ ఆశ్రమంలో కొలను ఆనంద రెడ్డి  జన్మదిన వేడుకలు యువ నాయకుడు జన్నపాల రాము ఆధ్వర్యంలో శ్రీ కొలను ఆనంద రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడినది . ఈ సందర్భంగా ఆశ్రమంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

కార్యక్రమంలో భాగంగా ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల మధ్య సేవా కార్యక్రమం నిర్వహించబడింది. వారికి పండ్లు మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జన్నపాల రాము ,  చెరుకు సైదులు , మేడి సిద్ధూ,వస్కులస్వామి .వసుకుల దినేష్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జన్నపాల రాము మాట్లాడుతూ వృద్ధుల సేవ చేయడం నిజమైన మానవత్వానికి నిదర్శనమని, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.

ఆశ్రమ నిర్వాహకులు మరియు అక్కడి వృద్ధులు కొలను ఆనంద రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, కుటుంబ సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఆశీర్వదించారు