BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 October 2026, 03:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతులకు అండగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 03:32 PM
3 వీక్షణలు

జనగామ జిల్లా, అక్టోబర్ 10: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని మంచుపుల, శాతపురం దుబ్బతండ (ఎస్పీ) గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, గ్రామ సర్పంచులు కలిసి ప్రారంభించారు. ఏపీఎం జ్యోతి బసు ఈ కార్యక్రమంలో పాల్గొని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

వరి ధాన్యం విక్రయించేందుకు రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కేంద్రాల ద్వారా రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అవకాశం కల్పించారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభంతో స్థానిక రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు, ఏఈఓ దీపక్, సీసీ శ్రీనివాస్, వివో అధ్యక్షురాలు, సీఏలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.