BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 08:46 pm
Posted by : BOYA SWAMY

పెద్దిరాజు పెద్దమ్మ తల్లికి గంగాదేవికి వరద పాశం సమర్పించడం జరిగింది

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
24 Aug, 2026 - 08:46 PM
101 వీక్షణలు

పెద్దిరాజు పెద్దమ్మ తల్లికి గంగాదేవికి వరద పాశం సమర్పించడం జరిగింది

నల్గొండ జిల్లా. చిట్యాల. మండలం. ఊరుమడ్ల గ్రామంలో వర్షాలు పడాలని పాడిపంటలు రైతంగం మంచిగా ఉండాలని పెద్దిరాజు పెద్దమ్మ తల్లికి గంగాదేవికి వరద పాశం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కంచర్ల కృష్ణారెడ్డి

బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు నల్గొండ పార్లమెంటరీ ఇంచార్జ్ నల్గొండ మాజీ శాసనసభలు కంచర్ల భూపాల్ రెడ్డి

మాజీ ఎంపీటీసీ పెద్ద బోయిన సత్యం చిట్యాల మాజీ జెడ్పిటిసి యాదగిరి సుంకర బోయిన నరసింహ బొబ్బలి నరసింహ ఏనాల పురుషోత్తం రెడ్డి రూపని రామచంద్రం ఉరుమడ్ల మాజీ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి సుంకరబోయిన చిన్న నరసింహ రూపని అంజయ్య ఆడపు బిక్షం గుండెబోయిన గోపాల్ సుంకరి వెంకట్ రాములు మరియు ఉరుమడ్ల గ్రామ మహిళలు తదితరితలు పాల్గొన్నారు